న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీలో 984 అసిస్టెంట్ పోస్టులు
న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.
* అసిస్టెంట్ (క్లాస్-3): 984 పోస్టులు
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత ప్రాంతీయ భాషలు వచ్చి ఉండాలి.
వయసు: 30.06.2016 నాటికి 18 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ (టైర్-I), మెయిన్ (టైర్-II) పరీక్షల ద్వారా.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2017
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.03.2017
* దరఖాస్తు ఫీజు చెల్లింపు: 06.03.2017 - 29.03.2017
* టైర్-I (ప్రిలిమినరీ) పరీక్ష: 22, 23.04.2017
* టైర్-II (మెయిన్) పరీక్ష: 23.05.2017
Comments
Post a Comment